Surprise Me!

Tiranga Yatra - జాతీయ జెండాతో సీఎం చంద్రబాబు, పవన్ | Operation Sindoor | Oneindia Telugu

2025-05-17 29 Dailymotion

Tiranga Yatra - TDP president and chief minister N Chandrababu Naidu led the rally, joined by NDA allies, as the tricolour fluttered high throughout the march.

విజయవాడలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ పురంధేశ్వరి, కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని, జాతీయ జెండాలతో సైనికులకు సంఘీభావం తెలిపారు.


#TirangaYatra
#OperationSindoor
#ChandrababuNaidu
#AndhraPradesh

Also Read

మేము ఓడిపోయాం.. ఒప్పుకుంటున్నా.. చైనీస్, టర్కీ ఆయుధాలు ధ్వంసం: పాక్‌ ప్రధాని సంచలన వ్యాఖ్యలు :: https://telugu.oneindia.com/news/india/pakistan-pm-admits-defeat-in-operation-sindhur-says-indian-forces-destroyed-chinese-turkish-weapon-436601.html?ref=DMDesc

హీరోలు, సెలెబ్రిటీల గురించి పవన్ ఇలా చెప్పాడేంటీ? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/country-is-not-governed-by-actors-and-celebraties-the-are-entertainers-only-says-pawan-kalyan-436587.html?ref=DMDesc

ఆ పేరు వింటే రోషం, ఆవేశం పొంగుకొస్తుంది.. :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pm-modi-leading-the-fight-against-terrorism-says-cm-chandrababu-at-tiranga-yatra-436585.html?ref=DMDesc